22 Feb 2016

ప్రియతమా...

నినుచూసిన నిమిషం పులకించెను నా హ్రుదయం,
మలుపు తిరిగెను నా గమ్యం,
నీ రాక కొరకై కునుకు మరచెనే నానయనం,
ఎదురు చూసిన ప్రతీక్షణం నాకాయినది ఒక యుగం,
వలదని చేయకే నా గుండెకు గాయం,
నీ ప్రేమకై అంకితం ఈ జీవితం,
నీవు లేని నన్ను ఊహించడమెంతో కష్టం,
కరుణించవా ఓ  ప్రియతమా...

3 comments:

  1. hrudayam rendu vishayaallo gayam avutundi. 1) viraham lo 2) vishaadam lo. virahapu gaayam teeyagaa unte, vishadapu gaayam chedugaa untundi..

    ReplyDelete
  2. hrudayam rendu vishayaallo gayam avutundi. 1) viraham lo 2) vishaadam lo. virahapu gaayam teeyagaa unte, vishadapu gaayam chedugaa untundi..

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete